• Ethics • Excellence • Recognition
ఇన్సూరెన్స్ అడ్వైజర్ల ప్రతిభ, కష్టం, విజయాలను గౌరవించే గుర్తింపు వేదిక.
అర్హత ఆధారంగా ప్రత్యేక circles ద్వారా సభ్యులకు గౌరవం, గుర్తింపు, సత్కారం.
మరిన్ని విజయాల కోసం ప్రేరణ, నైపుణ్యం, ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు నడిపించే వేదిక.
IMRF అనేది ఇన్సూరెన్స్ అడ్వైజర్ల కష్టం, సేవ, ప్రతిభ, విజయాలను గుర్తించి గౌరవించే ప్రత్యేక వేదిక. ఇది కేవలం సత్కారం కాదు; మరింత ఉన్నత లక్ష్యాల వైపు ప్రేరణనిచ్చే, వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించే, గుర్తింపు మరియు గౌరవాన్ని అందించే ప్రతిష్టాత్మక సంస్థ.
మీ కృషికి తగిన గుర్తింపు — మీకు సరిపోయే Circle ఎంచుకుని ఈరోజే సభ్యులవ్వండి.
Your journey into India's finest advisor fellowship begins here.
Where national recognition begins.
A mark of distinguished, verified performance.
Elite recognition, in brilliant blue sapphire.
The prestige tier of India's top performers.
The nation's highest recognition for an advisor.
“సాధించిన వారిని గౌరవిస్తూ… మరిన్ని విజయాలకు స్ఫూర్తినిస్తూ…”
IMRF వేదికపై ప్రతి సంవత్సరం అర్హత సాధించిన ఇన్సూరెన్స్ అడ్వైజర్లను దేశంలోని ప్రతిష్టాత్మక ప్రదేశాలలో ఘనంగా సత్కరిస్తారు. ఆ క్షణాలు కేవలం అవార్డులు కాదు — తరతరాలకు స్ఫూర్తినిచ్చే జ్ఞాపకాలు.
గుర్తింపు... గౌరవం... స్ఫూర్తి
IMRF ఇన్సూరెన్స్ అడ్వైజర్ల కృషి, ప్రతిభ, విజయాలను గౌరవించే ప్రతిష్టాత్మక వేదిక.
IMRF కేవలం గుర్తింపు వేదిక కాదు, ఇది ఇన్సూరెన్స్ అడ్వైజర్ల కృషిని గౌరవిస్తూ విజయాలను గుర్తించే స్ఫూర్తిదాయక సంస్థ.
Explore Circlesఅర్హత సాధించిన ఇన్సూరెన్స్ అడ్వైజర్ల విజయాలను IMRF ప్రత్యేకంగా గుర్తించి, వేదికపై సత్కరిస్తుంది.
Ethics కు ప్రాధాన్యం ఇస్తూ, బాధ్యతాయుతమైన సేవ మరియు వృత్తిపరమైన నిబద్ధతను ప్రోత్సహిస్తుంది.
నిరంతర నైపుణ్యాభివృద్ధి మరియు ప్రొఫెషనల్ వృద్ధి కోసం సభ్యులకు స్ఫూర్తిదాయక వేదిక.
అడ్వైజర్లకు ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ప్రోత్సాహం, స్ఫూర్తి మరియు విజయ శక్తిని అందిస్తుంది.
IMRF వేదిక ద్వారా నాకు లభించిన గుర్తింపు నా వృత్తి జీవితంలో ప్రత్యేకమైన మైలురాయి.
IMRF ఆడ్వైజర్గా మన కృషికి విలువనిచ్చే ప్రతిష్టాత్మక సంస్థ.
IMRF సభ్యత్వం ద్వారా నాకు విశ్వాసం, ఉత్సాహం మరియు ప్రొఫెషనల్ గ్రోత్‌పై కొత్త దృష్టి లభించింది.